EVEREST IN MIND (TELUGU)

EVEREST IN MIND (TELUGU)

Sudheer Reddy Pamireddy

13,12 €
IVA incluido
Disponible
Editorial:
Kasturi Vijayam
Año de edición:
2022
Materia
Religiones tribales
ISBN:
9788195677306
13,12 €
IVA incluido
Disponible
Añadir a favoritos

’మాలావత్ పూర్ణ’, అతి తక్కువమంది ప్రయాణించిన మార్గాన్ని తన లక్ష్యంగా ఎంచుకుంది. అయితే, ఇలాంటి గొప్ప మార్గంలో ప్రయాణం చేసిన వాళ్లలో పూర్ణ మొదటి మనిషి కాదు, అలాగే ఆఖరి మనిషీ కాదు. మరి ఎందుకు ఈ ప్రయాణాన్ని విలక్షణంగా భావించాలి? ఈ మార్గంలో నిజానికి ఏం సాధించింది?, ఆమె వయస్సుకు కీర్తి మరియు గౌరవం ఎంతవరకు అవసరం?, జీవితంలో తన లక్ష్యమేమిటి?, తనని ప్రోత్సహిస్తూ, తన చుట్టూ ఉన్నది ఎవరు?, ఎందుకు?, పూర్ణ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?'కొన్ని లక్షల మందిలో అవకాశం మన గుమ్మం తొక్కింది. నాకు సమానత్వం ఎలుగెత్తి చూపే అవకాశం వచ్చింది. మీరు నన్ను మనసార ఆశ్వీరదించి పంపండి. మీ ఆశీస్సులతో క్షేమంగా తిరిగి వస్తాను. దయచేసి నన్ను పంపండి. నేను వెళతాను’..ఈ మాటలు ఎవరివో కాదు 13 ఏండ్ల మాలావత్ పూర్ణ పలికినవి. తాను వెళ్ళేదెక్కడికో పాఠశాలకో, విదేశాల్లో విహారయాత్రకో కాదు; ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి! తరతరాలుగా తన జాతి ఏమీ సాధించలేదంటే, తాను సాధించి చూపించడానికి! విజయం సాధించడానికి పట్టుదల, తెగువ కావాలి తప్ప కుల, మతం, వర్గ, లింగ భేదాలు కావని నిరూపించడానికి! తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన అత్యంత పేదరికంతో జీవించే ఒక గిరిజన యువతి విజయగాథే ఎవరెస్ట్ ఇన్ మైండ్ఎవరెస్ట్ శిఖర ప్రయాణమంటే, శతాధిక ప్రాణాంతక ఇబ్బందులు ఎదుర్కొంటూ, బ్రతుకే ప్రమాదములో పడుతుందని తెలిసినా ముందుకు సాగడం. శిఖరం దగ్గర మనుగడ సాగించడం అంత సులభం కాదు. 8,849 మీటర్ల ఎత్తులో గాలి పీడనం 30శాతానికి పడిపోతుంది. వీచే గాలులకు తట్టుకోవడం మరొక పెద్ద సవాలు.

Artículos relacionados

  • Osun Across the Waters
    Òsun is a brilliant deity whose imagery and worldwide devotion demand broad and deep scholarly reflection. Contributors to the ground-breaking Africa’s Ogun, edited by Sandra Barnes (Indiana University Press, 1997), explored the complex nature of Ogun, the orisa who transforms life through iron and technology. Òsun across the Waters continues this exploration of Yoruba religion...
    Consulta disponibilidad

    42,41 €

  • The Church
    CAJETAN A ANYANWU
    The Church, Igbo Traditional Religion and Inculturation is an analytical approach towards reviewing the early European missionaries’ effort to introduce Christianity to Igboland and Africa in general. The book outlines the missionaries’ method as good but failed to enter into interreligious dialogue with Igbo culture and Religious practice. It suggests ways to improve interreli...
    Disponible

    32,18 €

  • The Soul of the Indian
    Charles A. Eastman
    THE SOUL OF THE INDIAN is Charles Eastman?s fascinating study of the religious and spiritual life of the Indian people, as he knew them over 100 years ago. He explores the Dakota belief in God??the Great Mystery?, ceremonies, symbolism, the moral code of the Dakota and much more. Eastman was born on the Santee Reservation in Minnesota in 1858. His grandparents raised him aft...
    Disponible

    26,11 €

  • Celtic Traditions
    Jim Knight / Sirona Knight
    ...
    Disponible

    14,45 €

  • Under a Sunflower Moon
    Jackie H Kraft
    Under a Sunflower Moon covers memories of The Cherokee Trail of Tears from 1838 up to modern times of Cherokee life in Oklahoma. Stories and poems share personal experiences of joy, sorrows, beliefs, ways of life and death, and survival. With a deep spiritual guidance, Jackie Kraft beautifully presents her memories through stories and poems. ...
    Disponible

    20,27 €

  • Now That We Have Met
    William MacCrea
    In the early 19th century, the highlands of Scotland experienced 'The Clearances': the uprooting of families and communities. The majority of those dispossessed folk crossed the sea to North America, while others went on to Australia, New Zealand and even Chile.Some of the exiles carried with them a spiritual sense called the 'Old Way' - a wildly beautiful form of early Christi...
    Disponible

    22,44 €

Otros libros del autor

  • Maa Chettu Needa - Penna nundi Godavari ...Yedu Tarala Charitra (Telugu)
    Sudheer Reddy Pamireddy
    చరిత్ర చదివితే స్ఫూర్తి కలుగుతుంది. మనది ప్రాచీన భాష. మన గురించి తెలుసుకోవాలంటే మొదటిగా తెలుగు భాషతత్త్వం గురించి తెలుసుకోవాలి. తత్వవేత్త తమ కలం కంటే ముందు ఉంటాడు. ద్రష్ట అంటే చూసేవాడు, మనస్సు చేత కనుగొనేవాడు, గుణ దోషాలను తెలుసుకొనగలవాడు, నిర్ణయ కర్త. ద్రష్ట అయిన వాడే సాహిత్య స్రష్ట కాగలడు.మన పరిశీలన, విమర్శ, చరిత్రలో జరిగిన విషయాల మీదనే కానీ, ఏ వ్యక్తిమీద కాదు. ఇతరులకు తెలిసిన...
    Disponible

    16,01 €

  • Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
    Sudheer Reddy Pamireddy
    ఏ భాషా సాహిత్యమైనా ఆయా కాలమాన పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్యంలో రచయిత యొక్క శిల్ప, వస్తు, శైలీ విశ్లేషణలే కాకుండా ఆయా సందర్భాల యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా కవులు, రచయితలు వారి రచనల ద్వారా పాఠకులకి అందిస్తారు. ఇలాంటి రచనల ద్వారానే పాఠకులు ఒక కాలం యొక్క కవులను గూర్చి గానీ, ఆ కవులు లేవనెత్తిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలను గానీ, పాఠకులు వ...
    Disponible

    13,82 €

  • Money Mind Signatures (Telugu)
    Sudheer Reddy Pamireddy
    నేటి ఆర్థిక వ్యవస్థలో డబ్బు సంపాదించడం అనే నైపుణ్యం మనందరికీ తప్పనిసరి. డబ్బు ప్రతి చోటా ఉంటుంది. అది మనల్ని భ్రమపెడుతుంది. ఒక ఆట ఆడిస్తుంది. వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించడానికి డబ్బు అనే ’భూతద్దం’ ఒక అద్భుతమైన వస్తువు. దీని గురించి ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. డబ్బుంటే జీవితం గొప్పగా ఉంటుందని అనుకుంటారు... కానీ అది కొంతవరకే నిజమని చెప్పాలి. జీవితానికి అవరమైన ఆనం...
    Disponible

    12,85 €

  • EVEREST IN MIND (KANNADA)
    Sudheer Reddy Pamireddy
    ಜೀವನದಲ್ಲಾಗಲಿ, ಪ್ರಯಾಣದಲ್ಲಾಗಲಿ ನಮ್ಮ ಸ್ವಶಕ್ತಿಯ ಮೇಲೆ ನಮಗೆ ನಂಬಿಕೆ ಇರಬೇಕು, ಅದುಬಿಟ್ಟು ಏನುಮಾಡಿದರೆ ಏನಾಗುತ್ತ್ತೊ ಎನ್ನುವ ವ್ಯರ್ಥ ಯೋಚನೆಗಳನ್ನು ಮಾಡುವುದರಿಂದ ಯಾವುದೇ ಮೇಲು ಜರುಗುವುದಿಲ್ಲ. ಅವರ ಯೋಚನೆಗಳಲ್ಲಾಗಲಿ, ಕನಸುಗಳಲ್ಲಾಗಲಿ ಮನೆಯ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಪ್ರದೇಶಗಳನ್ನು ಬಿಟ್ಟು ಯೋಚಿಸಲಾಗದ ಬದುಕುಕುಗಳು, ಹಸಿವಾದರೆ ಒಂದು ತುತ್ತು ಹೊಟ್ಟೆಗೆ ಅನ್ನ ಹಾಕಲು ಸಹಾ ಆಗದೇ ಇರುವವರು, ಎವರೆಸ್ಟ್ ಎನ್ನುವ ಪದವನ್ನು ಉಚ್ಛರಿಸಲು ಸಹಾ ಧೈರ್ಯ ಮಾಡಲು ಆಗದೇ ಇರುವವ...
    Disponible

    8,84 €

  • Everest In Mind (HINDI)
    Sudheer Reddy Pamireddy
    यदि हमारे लक्ष्य सबके लिए प्रेरणादयक होंगे तो वे हम सब के जीवन के पथ का निर्देश करते हैं। जीवन में साहस करने की सामर्थ्य, उसके साथ धैर्य और सही दिशा में शिक्षण और अपने आप पर विश्वास, फिर इसके साथ दृढ़ संकल्प हो तो हम उच्च शिखरों तक पहुँच सकते हैं । ’पाकाला तंडा’ में जन्म लेने वाली ’मालावत पूर्णा’ ऐसे उच्च शिखरों तक पहुँच गई है। उसने यह बताया है कि अंधकार से प्रकाश प्राप्त करने ...
    Disponible

    12,96 €

  • EVEREST IN MIND (ENGLISH)
    Sudheer Reddy Pamireddy
    The road less travelled is chosen as her life’s purpose by ’Malavath Poorna.’ But Poorna is not the first one to choose this course of life and will not be the last either. Then why does her journey have a marked significance? What has she achieved in this path? To what extent does she, in terms of age, require name and fame? What is the goal of her life? Who have been her cons...
    Disponible

    13,14 €